Janardhana Sharma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

విభాత వీచికలు;Janardhana Sharma

ధన్యవాదములు
కుశలమే. అనేక వ్యక్తిగత పని ఒత్తిడులవల్ల సుమారు రెండేళ్ళుగా రావడము లేదు. ఇకపై రావడానికి ప్రయత్నిస్తాను

24 April 2024 4:30 AM

విభాత వీచికలు;Janardhana Sharma

ధన్యవాదములు

24 April 2024 4:26 AM

విభాత వీచికలు;Janardhana Sharma

స్పందించిన వారికి అనేక ధన్యవాదాలు.
సంస్కృతం నేర్పగలిగినవారు చక్కగా స్పందిస్తున్నారు. కానీ నేర్చుకొనే వారి స్పందన కరువైందండీ. వందలాది మంది మొదట స్పందించారు. వారందరికీ మొదట అప్లికేషన్ ఫారమ్ మెయిల్ ద్వారా పంపించాము. అప్లికేషన్ నింపి పంపినవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అందుకని దానిని అక్కడికే వదిలేయడము జరిగింది. భవిష్యత్తులో మరలా మొదలు పెడితే తప్పక మీ సహాయం తీసుకుంటాము.

16 February 2022 11:54 AM

విభాత వీచికలు;Janardhana Sharma

స్పందించినందుకు అనేక ధన్యవాదాలు.
సంస్కృతం నేర్పగలిగినవారు చక్కగా స్పందిస్తున్నారు. కానీ నేర్చుకొనే వారి స్పందన కరువైందండీ. వందలాది మంది మొదట స్పందించారు. వారందరికీ మొదట అప్లికేషన్ ఫారమ్ మెయిల్ ద్వారా పంపించాము. అప్లికేషన్ నింపి పంపినవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అందుకని దానిని అక్కడికే వదిలేయడము జరిగింది. భవిష్యత్తులో మరలా మొదలు పెడితే తప్పక మీ సహాయం తీసుకుంటాము.

16 February 2022 11:54 AM

విభాత వీచికలు;Janardhana Sharma

చాలా సంతోషం శశికుమార్ గారు
కొన్ని వ్యక్తిగత పనులవల్ల సమయము దొరకలేదు. నాకు కూడా క్రమం తప్పక వ్రాయాలనే ఉంది.
మీ స్పందనకు ధన్యవాదాలు

17 October 2021 6:57 PM

విభాత వీచికలు;Janardhana Sharma

ధన్యవాదములండీ

28 May 2021 10:05 AM

విభాత వీచికలు;Janardhana Sharma

’ శూద్రులు ’ అన్న మాట ఈ కాలములో తప్పు అర్థముతో వాడుతున్నారు. కాబట్టి దయచేసి అటువంటి పదము వాడకము మానేద్దాము. ఒక కాలములో దాని అర్థము వేరే.
మీరు అడిగినట్టు ద్విజులు కాని వారికి పద్దతి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందులో ఇంత పెద్ద పద్దతి ఉండదు.

28 May 2021 10:04 AM

విభాత వీచికలు;Janardhana Sharma

రవి గారికి శుభాశీస్సులు
కారణాంతరముల వల్ల ఈ మధ్య నేను ఎక్కువగా రావడము లేదు.
ఆలస్యానికి క్షంతవ్యుడను
మీరు నాకు మెయిల్ పంపవచ్చును నా ఐడీ ఉన్నది కదా

18 April 2021 6:24 PM

వాగ్దేవతామాశ్రయే;Janardhana Sharma

మా తాతయ్య శ్రీ శ్రీధరఘట్ట నీలకంఠ రావు గారి గురువు గారు --శ్రీ ఎర్రితాత స్వామి.

12 April 2017 7:15 PM

తలుచుకునే తరుణాలు;Janardhana Sharma

మీరు నిజంగా అదృష్టవంతులు

05 April 2012 8:06 PM

నా ఆలోచన..........;Janardhana Sharma

బాగా చెప్పారు... గుళ్ళ పరిస్థితి ఏనాడో చేజారిపోయింది. నేనయితే గుడికి వెళ్ళటానికే భయపడతాను...ఎప్పుడో కానీ వెళ్ళను. పోయిన ఏదాడి ' వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన అనుభవం తో ఈ సారి వెళ్ళనే లేదు... ఇంట్లోనే మహానారాయణోపనిషత్ , ఆరణ్యకము పారాయణ చేసుకున్నాను. నన్నడిగితే ప్రతి ఒకరూ ఏదో ఒకటి నేర్చుకుని ఇంట్లోనే పూజలు చేస్తూ , గుడికి వెళ్ళడం తగ్గించాలి. అదొక్కటే పరిష్కార మార్గం ..

07 January 2012 10:45 AM